Huzurabad By Elections: హుజురాబాద్‌లో దళితబంధుకు బ్రేక్.. ఎందుకంటే..?

Huzurabad By Elections: హుజురాబాద్‌లో దళితబంధుకు బ్రేక్.. ఎందుకంటే..?
X
Huzurabad By Elections: హుజురాబాద్‌లో దళితబంధుకు బ్రేక్‌ పడింది..

Huzurabad By Elections: హుజురాబాద్‌లో దళితబంధుకు బ్రేక్‌ పడింది.. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో దళితబంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు పథకాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉప ఎన్నిక తర్వాత దళిబంధును యథావిధిగా కొనసాగించువచ్చని సూచించింది.

Tags

Next Story