Danam Nagender : మోడీకి కుటుంబం లేదు.. అందుకే.. : దానం నాగేందర్

Danam Nagender : మోడీకి కుటుంబం లేదు.. అందుకే.. : దానం నాగేందర్
X
Danam Nagender : గాంధీకి ప్రాధాన్యం ఇవ్వకుండా.. గాడ్సేను గౌరవిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

Danam Nagender : దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన గాంధీకి ప్రాధాన్యం ఇవ్వకుండా.. కొందరు గాడ్సేను గౌరవిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే దానం నాగేందర్. బండిసంజయ్ గల్లీలీడరా.. లేక జాతీయ పార్టీకి అధ్యక్షుడా అర్ధం కావడంలేదన్నారు. బండిసంజయ్ పిచ్చిమాటలు మానాలని హెచ్చరించారు. టీఆర్ ఎస్ భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న దానం నాగేందర్.. ఇందులోపాల్గొని రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవితతోపాటు.. అందరికి ధన్యవాదాలు తెలిపారు. మోదీకి కుటుంబమే లేదని.. ఆయన కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.

Tags

Next Story