పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వైఖరిపై దానం నాగేందర్‌ ఫైర్‌

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వైఖరిపై దానం నాగేందర్‌ ఫైర్‌
పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.... గోరంత సమస్యను కొండంతలు చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని... ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విమర్శించారు.

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.... గోరంత సమస్యను కొండంతలు చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని... ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విమర్శించారు. రేవంత్‌ కింద పనిచేసేందుకు కాంగ్రెస్‌ సీనియర్లు సిగ్గు పడాలని అన్నారు. వీహెచ్‌ ఆరోగ్యంగా ఉండి ఉంటే.. ఈ పాటికే రేవంత్‌ దుమ్ము రేపే వారంటూ విమర్శించారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా... ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్‌నే ఆదరిస్తారని దానం నాగేందర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story