Danam Nagender : దానం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..

Danam Nagender : దానం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..
X
Danam Nagender : హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డు నుంచి దానం నాగేందర్ భారీ ర్యాలీతో బయలుదేరివెళ్లారు.

Danam Nagender : హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డు నుంచి దానం నాగేందర్ భారీ ర్యాలీతో బయలుదేరివెళ్లారు. 300 కార్లలో 3000 మందితో ర్యాలీగా బయలుదేరారు. అంతకముందు ఖైరతాబాద్‌లోని శ్రీబండ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ జరుగనుంది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సీనియర్లంతా టీఆర్‌ఎస్‌లోకి రావాని దానం నాగేందర్ పిలుపునిచ్చారు.

Tags

Next Story