Deccan Mall: కొనసాగుతున్న కూల్చివేత పనులు

Deccan Mall: కొనసాగుతున్న కూల్చివేత పనులు
X
ఇప్పటి వరకు 25 శాతం కూల్చివేత పనులు పూర్తి ; మరో మూడు రోజులు పడుతుందన్న జీహెచ్‌ఎంసీ అధికారులు; అత్యాధునిక టెక్నాలజీ ద్వారా కూల్చివేతలు; చుట్టుపక్కల భవనాలకు ప్రమాదం జరగకుండా పనులు

సికింద్రాబాద్‌లోని డెక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులు మూడు రోజుల నుంచి నాన్‌స్టాప్‌గా సాగుతున్నాయి.. ఇప్పటి వరకు 25 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి.. భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయడానికి మరో మూడు రోజుల సమయం పడుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.. భవనంలో ప్రధానంగా డ్యామేజ్‌ అయిన రెండు శ్లాబ్‌లను పూర్తిగా తొలగించారు.. అటు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి..


Tags

Next Story