తెలంగాణ

Medaram Jathara : మేడారం మహాజాతరకు పోటెత్తుతున్న భక్తులు..!

Medaram Jathara : మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు.. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు నేరుగా జంపన్నవాగు వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు..

Medaram Jathara : మేడారం మహాజాతరకు పోటెత్తుతున్న భక్తులు..!
X

Medaram Jathara : మేడారం మహా జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు.. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు నేరుగా జంపన్నవాగు వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.. గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.. సారలమ్మ గద్దెలపైకి రానున్న నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు జంపన్న వాగుకు తరలివస్తున్నారు. శివసత్తుల పూనకాల నడుమ జంపన్న వాగులో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. అటు జాతరను ఎమ్మెల్యే సీతక్క ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు.

Next Story

RELATED STORIES