దర్జాగా కారులో వచ్చి పార్కింగ్‌లో ఉన్న వాహనాల్లో డీజిల్‌ చోరీ

దర్జాగా కారులో వచ్చి పార్కింగ్‌లో ఉన్న వాహనాల్లో డీజిల్‌ చోరీ
X

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో డీజిల్‌ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి సమయంలో దర్జాగా కారులో వచ్చి మరీ.. హైవేల పక్కన పార్క్‌ చేసి ఉన్న వాహనాల నుంచి డీజిల్‌ దొంగలిస్తున్నారు. హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారి పక్కన ట్రక్కులు, లారీలు నిలిపి.. డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటుండగా..గుట్టుచప్పుడు కాకుండా వాహనాల నుంచి ఆయిల్‌ను చోరీ చేస్తున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Tags

Next Story