Disha Encounter: హైకోర్టుకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నివేదిక.. సుప్రీం ఆదేశాలతో..

Disha Encounter: హైకోర్టుకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నివేదిక.. సుప్రీం ఆదేశాలతో..
X
Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నివేదికను సిర్పూర్కర్‌ కమిషన్‌ తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది.

Disha Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నివేదికను సిర్పూర్కర్‌ కమిషన్‌ తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది. దిశ కేసు నిందితులది ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ అని కమిషన్‌ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై అభిప్రాయాలను హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సుప్రీం ఆదేశాల మేరకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ నివేదిక హైకోర్టుకు చేరింది. దిశ కేసులో అమికస్ క్యూరీగా దేశాయ్‌ ప్రకాష్ రెడ్డిని హైకోర్టు నియమించింది.

Tags

Next Story