Dubai Property Expo: దుబాయ్‌లో మంచి ఇల్లు కొనేందుకు ఇదే సరైన సమయం..

Dubai Property Expo (tv5news.in)
Dubai Property Expo: దుబాయ్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా.? కలల ఇంటిని దుబాయ్‌లో సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.? ఇదే మంచి సమయం. 1.2 కోట్ల నుంచి ప్రారంభమయ్యే పెటుటుబడితో మీ కలల గృహాన్ని సొంతం చేసుకోవచ్చు.
పార్క్ హయాత్ హోటల్, బంజారా హిల్స్, హైద్రాబాద్‌లో ఈ మేరకు అత్యద్భుతమైన ప్రాపర్టీ షో జరగనుంది. అక్టోబర్ 24న ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ ఏలియన్స్, హోం ఫర్ లైఫ్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ ప్రాపర్టీ షో సహ భాగస్వామిగా ఇమేజిన్ స్టార్ వ్యవహరిస్తుండగా, రియల్ ఎస్టేట్ భాగస్వామి సహజ్ శ్రీ అమూల్య ధరణి యునైటెడ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి అలాగే ట్రావెల్ భాగస్వామిగా మూసా టూరిజం వ్యవహరిస్తున్నారు. కోటిన్నర పైబడి పెట్టుబడితో ఇంటిని సొంతం చేసుకోవడమే కాదు, దుబాయ్‌లో ఉచితంగా ప్రయాణించేందుకూ వీలు కల్పిస్తున్నారు నిర్వాహకులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com