ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్

X
By - kasi |3 Nov 2020 6:20 PM IST
తెలంగాణలో ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఉపఎన్నిక పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం కూడా భారీగానే నమోదైంది.. సాయంత్రం 5 గంటల సమయంలో 80 శాతం ఓటింగ్ దాటగా.. చివరి గంటలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.. సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఆ తర్వాత గంటపాటు వృద్ధులు, కరోనా పేషెంట్లు ఓటు వేశారు. కరోనా పేషెంట్లు అంబులెన్స్‌ల్లో వచ్చి పీపీఈ కిట్లు ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com