దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం ఖాయం : మంత్రి హరీష్‌రావు

X
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం ఖాయమన్నారు మంత్రి హరీష్‌రావు. నియోజకవర్గంలో ప్రతిచోటా ప్రజల్లో తమకు మంచి ఆదరణ ఉందన్నారు. దుబ్బాక అభ్యర్థి సోలిపేట సుజాత తరపున ప్రచారంలో పాల్గొన్న హరీష్.. రామక్కపేటలో విస్తృతంగా పర్యటించారు. అన్నదాతలు మొదలు అన్ని వర్గాలకు ఎలాంటి పథకాలు అందిస్తున్నారో గుర్తు చేస్తూ.. TRS అభ్యర్థిని బలపరచాలని కోరారు. మోటార్లకు మీటర్లు పెడతామంటున్న BJP, అధికారంలో ఉన్నన్నాళ్లూ తెలంగాణను పట్టించుకోని కాంగ్రెస్‌కి ఓటు అడిగే హక్కు లేదన్నారు హరీష్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
