17వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి 892 ఓట్ల ఆధిక్యం

X
By - kasi |10 Nov 2020 2:36 PM IST
17వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి 892 ఓట్లు ఆధిక్యం లభించింది. ఇక 16వ రౌండ్‌లోను టీఆర్‌ఎస్ పార్టీకి 750 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3157, బీజేపీకి 2408, కాంగ్రెస్‌కు 674 ఓట్లు దక్కాయి. ప్రస్తుతం బీజేపీకి పడ్డ ఓట్లు 45,994 ఓట్లు కాగా టిఆర్ఎస్ కు 44,260 ఓట్లు వచ్చాయి.. ఇక కాంగ్రెస్ పార్టీకి 14,832 ఓట్లు వచ్చాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com