Eatela Rajender : అందుకే రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు : ఈటెల రాజేందర్

Eatela Rajender : అందుకే రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు : ఈటెల రాజేందర్
X
Eatela Rajender : కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌.

Eatela Rajender : కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్‌. రోషం ఉంది కాబట్టే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారని అన్నారు.పార్టీ మారిన పన్నెండు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ,తమ నియోజక వర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని కోరాలని డిమాండ్‌ చేశారు ఈటల.

బీజేపీ మెట్లు ఎక్కే దశలో లేదని,రాకెట్‌ వేగంతో దూసుకుపోతుందని అన్నారు.రాజీనామా చేస్తున్న నాయకులందరిది బీజేపీ దారేనని,కేసీఆర్‌కే కాదు మాకు వ్యూహాలు ఉన్నాయని, మునుగోడులో మా స్ట్రాటజీ ఏంటో చూపిస్తామన్నారు ఈటల రాజేందర్‌.

Tags

Next Story