ED Raids : ఈడీ ముందు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

X
By - Sai Gnan |27 Sept 2022 4:20 PM IST
ED Raids : క్యాసీనో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు
ED Raids : క్యాసీనో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
మనీ లాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ చేసినట్లు గుర్తించిన ఈడీ... ఆ మేరకు కిషన్ రెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com