ENCOUNTER: ఆత్మరక్షణ కోసమే రియాజ్ ఎన్‌కౌంటర్: డీజీపీ

ENCOUNTER: ఆత్మరక్షణ కోసమే రియాజ్ ఎన్‌కౌంటర్: డీజీపీ
X
రియాజ్‌ ఎన్‌కౌంటర్‌తో సంబరాలు చేసుకున్న పోలీసులు

రా­ష్ట్ర వ్యా­ప్తం­గా సం­చ­ల­నం సృ­ష్టిం­చిన కా­ని­స్టే­బు­ల్ ప్ర­మో­ద్ హత్య కేసు నిం­ది­తు­డు రౌడీ షీ­ట­ర్ షేక్ రి­యా­జ్‌­ను ని­జా­మా­బా­ద్ జీ­జీ­హె­చ్ ఆస్ప­త్రి­లో పో­లీ­సు­లు ఎన్ కౌం­ట­ర్ చే­శా­రు. రి­యా­జ్ మృ­తి­పై తె­లం­గాణ డీ­జీ­పీ శి­వ­ధ­ర్ రె­డ్డి స్పం­దిం­చా­రు. ఆస్ప­త్రి­లో చి­కి­త్స పొం­దు­తు­న్న రి­యా­జ్.. గది బయట కా­ప­లా ఉన్న ఏఆర్ కా­ని­స్టే­బు­ల్ గన్ లా­క్కు­ని పా­రి­పో­యే ప్ర­య­త్నం చే­శా­డ­ని డీ­జీ­పీ తె­లి­పా­రు. అనం­త­రం పో­లీ­సు­ల­పై కా­ల్పు­లు జరి­పేం­దు­కు రి­యా­జ్ ప్ర­య­త్నిం­చ­గా.. వెం­ట­నే అప్ర­మ­త్తం అయిన పో­లీ­సు­లు వారి ప్రా­ణా­లు కా­పా­డు­కు­నే ప్ర­య­త్నం­లో నిం­ది­తు­డి­పై కా­ల్పు­లు జరి­పా­ర­ని వె­ల్ల­డిం­చా­రు. ఈ కా­ల్పు­ల్లో రౌడీ షీ­ట­ర్ రి­యా­జ్ ప్రా­ణా­లు కో­ల్పో­యా­డ­ని డీ­జీ­పీ శి­వ­ధ­ర్ రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. ఒక వేళ రి­యా­జ్ కా­ల్పు­లు జరి­పి ఉంటే ఆస్ప­త్రి­లో ఉన్న చాలా మంది ప్రా­ణా­లు పో­యే­వ­ని, ప్ర­జల ప్రా­ణా­లు కా­పా­డేం­దు­కే పో­లీ­సు­లు వెం­ట­నే ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­ర­ని డీ­జీ­పీ తె­లి­పా­రు. అయి­తే మొదట రి­యా­జ్ కా­ల్పు­లు జర­ప­గా ఏఆర్ కా­ని­స్టే­బు­ల్ కు గా­యా­ల­య్యా­య­ని వచ్చిన వా­ర్త­ల్లో వా­స్త­వం లే­ద­ని, కా­ల్పు­లు జరి­పేం­దు­కు ప్ర­య­త్నిం­చ­గా పో­లీ­సు­లు నిం­ధి­తు­ని­పై కా­ల్పు­లు జరి­పా­ర­ని డీ­జీ­పీ తె­లి­పా­రు.

రియాజ్ మరో దాడి

కా­ని­స్టే­బు­ల్‌ ప్ర­మో­ద్‌­ను కత్తి­తో పొ­డి­చి చం­పిన రి­యా­జ్‌, ఆసి­ఫ్ అనే యు­వ­కు­డి­పై కత్తి­తో దాడి చే­శా­డు. ఈ క్ర­మం­లో­నే రి­యా­జ్‌­కు కూడా గా­యా­లు కా­వ­డం­తో అత­డి­ని పో­లీ­సు­లు పట్టు­కు­ని ఆసు­ప­త్రి­లో చే­ర్చా­రు. పో­లీ­సు­ల­పై కూడా అతడు దా­డి­కి యత్నిం­చ­డం­తో ఎన్‌­కౌం­ట­ర్‌ అయి­పో­యా­డు. రి­యా­జ్‌­పై గతం­లో­నూ అనేక కే­సు­లు ఉన్నా­యి. అరె­స్ట్ సమ­యం­లో రి­యా­జ్‌­ను ఎన్‌­కౌం­ట­ర్ చే­శా­ర­నే ప్ర­చా­రం జరి­గిం­ది. దీ­న్ని పో­లీ­సు­లు ఖం­డిం­చా­రు. అరె­స్ట్ సమ­యం­లో పా­రి­పో­యేం­దు­కు ప్ర­య­త్నిం­చి­నా సం­య­మ­నం­తో కా­ల్పు­లు జర­ప­లే­ద­ని ని­జ­మా­మా­బా­ద్ సీపీ తె­లి­పా­రు. తో పాటు వె­ళ్లి­పో­యే క్ర­మం­లో దా­డి­కి యత్నిం­చా­డ­ని అం­దు­కే తు­పా­కీ­కి పని చె­ప్పా­ల్సి వచ్చిం­ద­ని అన్నా­రు. ఈ ఘట­న­లో ఎవరూ గా­య­ప­డ­లే­ద­ని పో­లీ­సు­లు తె­లి­పా­రు.

ఎన్‌కౌంటర్‌లో హతం

ని­జా­మా­బా­ద్‌ కా­ని­స్టే­బు­ల్ ప్ర­మో­ద్ హత్య కే­సు­లో నిం­ది­తు­డు రి­యా­జ్‌ ఎన్‌­కౌం­ట­ర్‌­లో హత­మ­య్యా­డు. కా­ని­స్టే­బు­ల్ హత్య కే­సు­లో ఆది­వా­రం అరె­స్టు అయిన రి­య­జ్ , ఎన్‌­కౌం­ట­ర్‌­లో మృతి చెం­దా­డు. రి­యా­జ్‌ ఓ యు­వ­కు­డి­తో ఘర్షణ పడ్డా­డు. ఈ క్ర­మం­లో­నే పో­లీ­సు­లు అత­న్ని అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. గా­యా­ల­తో ఉన్న రి­యా­జ్‌­ను ఆసు­ప­త్రి­లో చే­ర్చి చి­కి­త్స అం­ది­స్తు­న్నా­రు. ఆస్ప­త్రి­లో కా­ని­స్టే­బు­ల్ నుం­చి గన్ లా­క్కొ­ని పరు­గె­త్తే క్ర­మం­లో పో­లీ­సు­లు కా­ల్పు­లు జరి­పా­రు. ఈ కా­ల్పు­ల్లో రి­యా­జ్ హత­మ­య్యా­డు. ఆసు­ప­త్రి­లో చి­కి­త్స పొం­దు­తు­న్న టైం­లో ఈ ఉదయం పా­రి­పో­యేం­దు­కు రి­యా­జ్ ప్ర­య­త్నిం­చా­డు. ఎక్స­రే కోసం తర­లి­స్తు­న్న క్ర­మం­లో కా­ని­స్టే­బు­ల్ నుం­చి గన్ లా­క్కొ­ని ఎస్కే­ప్ అవ్వా­ల­ని చూ­శా­డు. దీం­తో పో­లీ­సు­లు అప్ర­మ­త్త­మై ఆయ­న­పై కా­ల్పు­లు జరి­పా­డు. ఇప్ప­టి­కే వై­లెం­ట్‌ ఉన్న రి­యా­జ్‌ ఓ కా­ని­స్టే­బు­ల్‌­ను పొ­ట్టన పె­ట్టు­కు­న్నా­డు. మరో­సా­రి అలాం­టి పరి­స్థి­తి లే­కుం­డా ఉం­డేం­దు­కు ఆత్మ­ర­క్షణ కోసం ఎదు­రు కా­ల్పు­లు జరి­పా­రు. ఈ ఎన్‌­కౌం­ట­ర్‌­లో రి­యా­జ్‌ ఆసు­ప­త్రి­లో­నే హత­మ­య్యా­డు. అరె­స్ట్ సమ­యం­లో రి­యా­జ్‌­ను ఎన్‌­కౌం­ట­ర్ చే­శా­ర­నే ప్ర­చా­రం జరి­గిం­ది. దీ­న్ని పో­లీ­సు­లు ఖం­డిం­చా­రు. అరె­స్ట్ సమ­యం­లో పా­రి­పో­యేం­దు­కు ప్ర­య­త్నిం­చి­నా సం­య­మ­నం­తో కా­ల్పు­లు జర­ప­లే­ద­ని ని­జ­మా­మా­బా­ద్ సీపీ తె­లి­పా­రు. గన్‌­తో పాటు వె­ళ్లి­పో­యే క్ర­మం­లో దా­డి­కి యత్నిం­చా­డ­ని అం­దు­కే తు­పా­కీ­కి పని చె­ప్పా­ల్సి వచ్చిం­ద­ని అన్నా­రు. రి­యా­జ్ జరి­పిన కా­ల్పు­ల్లో ఏఆర్ కా­ని­స్టే­బు­ల్‌­కు తీ­వ్ర గా­యా­లు అయ్యా­య­ని పో­లీ­సు­లు తె­లి­పా­రు. రౌడీ షీ­ట­ర్ రి­యా­జ్‌­ను ఎన్‌­కౌం­ట­ర్ చే­య­డం­పై భి­న్నా­భి­ప్రా­యా­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి.

Tags

Next Story