13 Aug 2022 3:45 PM GMT

Home
 / 
తెలంగాణ / Errabelli Dayakar Rao:...

Errabelli Dayakar Rao: బంజారాలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి ఎర్రబెల్లి..

Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్టెప్పులేశారు.

Errabelli Dayakar Rao: బంజారాలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి ఎర్రబెల్లి..
X

Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్టెప్పులేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తీజ్‌ పండుగ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి బంజారాలతో కలసి నృత్యం చేశారు. బతుకమ్మను ఎత్తుకొని ర్యాలీగా వచ్చి ఆడిపాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ హయంలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, తాండలను పంచాయతీలుగా తీర్చి దిద్దిన ఘనత కేసీఆర్‌దేనన్నారు మంత్రి ఎర్రబెల్లి.

Next Story