Kamareddy: పద్మ, సంతోష్‌లవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలే - ఈటల

Kamareddy: పద్మ, సంతోష్‌లవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలే - ఈటల
X
Kamareddy: రామాయంపేటలో పద్మ, సంతోష్‌ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు.

Kamareddy: రామాయంపేటలో పద్మ, సంతోష్‌ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు. పద్మ, సంతోష్‌లవి ఆత్మహత్యలు కాదని.. ప్రభుత్వ హత్యలన్నారు. ప్రగతిభవన్‌లో కూర్చొని సీఎం కేసీఆర్‌.. పార్టీ నేతలు ఏమైనా చేసుకోండి కేసులు ఉండవని చెప్పడమే దీనికి కారణమన్నారు. పోలీసులు ప్రజల్ని కాపాడలేకపోతున్నారని విమర్శించారు. ఆత్మాహుతి ఘటనలో నిందితులను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story