మంత్రి పదవి తొలగింపుపై ఈటల రాజేందర్ స్పందన..!

మంత్రి పదవి తొలగింపుపై ఈటల రాజేందర్ స్పందన..!
X
మంత్రి పదవి తొలగింపుపై ఈటల రాజేందర్ ఆచితూచి స్పందించారు. తన మంత్రి పదవిని సీఎం తీసేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

మంత్రి పదవి తొలగింపుపై ఈటల రాజేందర్ ఆచితూచి స్పందించారు. తన మంత్రి పదవిని సీఎం తీసేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సర్వాధికారాలు సీఎంకు ఉంటాయని ఈటల అన్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని చెప్పారు. సీఎంను కలిసే ప్రయత్నం చేయలేదు... చేయను అని ఆయన అన్నారు. 20 ఏళ్లలో ఏ తప్పూ చేయలేదు... ఇప్పుడెలా చేస్తానని ఈటల రాజేందర్ అన్నారు. నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. భూ కబ్జా పై రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తానని అన్నారు.

Tags

Next Story