TS TET 2022: తెలంగాణలో టెట్ పరీక్షలు.. ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఇవే సీన్లు..

TS TET 2022: తెలంగాణలో టెట్ పరీక్షలు.. ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఇవే సీన్లు..
X
TS TET 2022: తల్లులు పరీక్షకెళ్లారు.. తండ్రులు పిల్లలకు పాలు పడుతున్నారు.

TS TET 2022: తల్లులు పరీక్షకెళ్లారు.. తండ్రులు పిల్లలకు పాలు పడుతున్నారు. తెలంగాణలో టెట్ ఎగ్జామ్ జరుగుతుండడంతో.. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇవే సీన్స్ కనిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఎగ్జామ్‌ సెంటర్ల వద్ద.. పిల్లల్ని లాలిస్తూ, ఆడిస్తూ, వాళ్లకు టిఫిన్లు పెడుతూ కనిపించారు. ఆదివారం కావడంతో ఇంట్లో పిల్లల్ని వదల్లేక.. ఇలా పరీక్షా కేంద్రాలకు కూడా తీసుకొచ్చారు. టిఫిన్లు, తినుబండారాలు తెచ్చుకుని ఇలా పిల్లల్ని చూసుకుంటున్నారు తండ్రులు.

Tags

Next Story