హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం

X
By - kasi |21 Oct 2020 11:50 AM IST
హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది.. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. దట్టంగా పొగలు అలుముకోగా, ఆ వెంటనే మంటలు చెలరేగాయి.. స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.. స్వల్ప ప్రమాదమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com