Hayathnagar: హయత్‌నగర్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..?

X
By - Divya Reddy |22 Dec 2021 5:45 PM IST
Hayathnagar: హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఒమిక్రాన్ కేసు వెలుగుచూసింది.
Hayathnagar: హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఒమిక్రాన్ కేసు వెలుగుచూసింది. కెన్యా నుంచి వచ్చిన 23 ఏళ్ల యువకుడిలో లక్షణాలు గుర్తించారు అధికారులు. దీంతో టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు కాంటాక్ట్‌లను గుర్తించి శాంపిళ్లను ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపించారు.
- హయత్‌నగర్‌లో ఒమిక్రాన్ కలకలం
- కెన్యా నుంచి వచ్చిన 23 ఏళ్ల యువకుడిలో లక్షణాలు
- టిమ్స్‌కు తరలించిన వైద్యాధికారులు
- మూడు కాంటాక్ట్‌లను గుర్తించి శాంపిళ్లను ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపించిన వైద్యులు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com