Warangal: వరంగల్‌లో బండి సంజయ్‌ ఫ్లెక్సీల కలకలం.. చెప్పులు మోసే బానిసనంటూ..

Warangal: వరంగల్‌లో బండి సంజయ్‌ ఫ్లెక్సీల కలకలం.. చెప్పులు మోసే బానిసనంటూ..
Warangal: వరంగల్ హెడ్‌పోస్టాఫీస్‌ వద్ద బండి సంజయ్‌ ఫ్లెక్సీల కలకలం సృష్టిస్తున్నాయి.

Warangal: వరంగల్ హెడ్‌పోస్టాఫీస్‌ వద్ద బండి సంజయ్‌ ఫ్లెక్సీల కలకలం సృష్టిస్తున్నాయి. తాను ఢిల్లీ గులాముల చెప్పులు మోసే బానిసనంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ కార్యకర్తలు.. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఇది ముమ్మాటికీ టీఆర్‌ఎస్ కార్యకర్తల పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.మొన్న అమిత్‌షా పర్యటనలో బండి సంజయ్ షా చెప్పులు అందివ్వడంపై విపక్షాలు విమర్శించాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story