హైదరాబాద్‌లో సోమవారం ఉచిత తాగునీరు సరఫరా పథకం ప్రారంభం

హైదరాబాద్‌లో సోమవారం ఉచిత తాగునీరు సరఫరా పథకం ప్రారంభం
X

గ్రేటర్ హైదరాబాద్‌ ప్రజలకు ఉచితంగా మంచి నీరు అందించనుంది తెలంగాణ సర్కార్. ఇటీవల బల్దియా ఎన్నికల సందర్బంగా సీఎం KCR.. గ్రేటర్ పరిధి లో ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల తాగునీరు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. ఎన్నికల హామీ మేరకు.. సోమవారం ఉచిత తాగునీరు సరఫరా పథకానికి మంత్రి కేటీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు.

Tags

Next Story