Gaddar Kodandaram : గద్దర్ కోదండరాం భేటీ.. దానిపైనే ప్రధాన చర్చ..
X
By - Sai Gnan |9 Oct 2022 4:30 PM IST
Gaddar Kodandaram : ప్రజా గాయకులు గద్దర్.. TJS అధ్యక్షులు కోదండరాంతో భేటీ అయ్యారు
Gaddar Kodandaram : ప్రజా గాయకులు గద్దర్.. TJS అధ్యక్షులు కోదండరాంతో భేటీ అయ్యారు. మునుగోడు బైపోల్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ బరిలోకి దిగనున్నారు. అటు.. TJS కూడా పోటీ చేస్తుందని కోదండరాం ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గద్దర్ - కోదండరాం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com