Huzurabad By Election: హుజురాబాద్‌లో బీజేపీని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు: గంగుల కమలాకర్‌

gangula kamalakar (tv5news.in)
X

gangula kamalakar (tv5news.in)

Huzurabad By Election: హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది.

Huzurabad By Election: హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ కోసం మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం మంత్రి గంగుల కమలాకర్‌ హుజురాబాద్‌లో ప్రచారం నిర్వహించారు.. ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి గురించి వివరిస్తూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. హుజురాబాద్‌లో బీజేపీని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు.. ఈనెల 27న నిర్వహించే సభకు సీఎం కేసీఆర్‌ రావాలని ఆహ్వానించామంటున్నారు మంత్రి గంగుల కమలాకర్‌.







Tags

Next Story