హైదరాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్..13 మందికి తీవ్ర గాయాలు

X
By - Nagesh Swarna |21 Jan 2021 1:40 PM IST
3 కిలోల సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది
హైదరాబాద్ పాతబస్తిలోని మీర్ చౌక్‌లో గ్యాస్ సిలిండర్ పేలి 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెకెండ్ ఫ్లోర్‌లో గోల్డ్ స్మిత్ వర్క్స్ చేస్తుండగా..3 కిలోల సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. సిలండర్ పేలడంతో 13 మంది బెంగాల్‌కు చెందిన స్వర్ణకారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉస్మానియాకు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com