ఈ నెల 21న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల - దాసోజు శ్రవణ్

X
By - kasi |18 Nov 2020 9:44 PM IST
గ్రేటర్‌లో మౌలిక వసతుల కల్పనే ఎజెండాగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపకల్పన జరుగుతుందన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ దాసోజు శ్రవణ్. ప్రజల్లో నమ్మకం కల్పించేలా తమ మేనిఫెస్టోలో హామీలు ఉంటాయన్నారు. ఈ నెల 21 మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్‌ఎస్ నెరవేర్చలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. కాంగ్రెస్ మేయర్‌ను గెలిపిస్తేనే గ్రేటర్ అభివృద్ధి సాధ్యమవుతుందంటున్నారు దాసోజ్ శ్రవణ్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com