ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌
X

గ్రేటర్‌ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్‌లోని పోలింగ్‌ కేంద్రానికి సతీసమేతంగా కలిసి వచ్చిన ఆయన‌ 8వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

Tags

Next Story