బ్రేకింగ్..గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు.. దీపావళి తర్వాత నోటిఫికేషన్‌!

బ్రేకింగ్..గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు.. దీపావళి తర్వాత నోటిఫికేషన్‌!

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్‌ మొదటివారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీపావళి తర్వాత ఏ క్షణమైనా దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడనుంది. మరోవైపు... జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మంత్రులతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఇక అటు... 11 పార్టీలతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story