ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటిలో అడుగుపెడతాం : ఎంఐఎం అభ్యర్థి

X
By - Nagesh Swarna |4 Dec 2020 1:11 PM IST
మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. అసదుద్దీన్ ఒవైసీ వల్లే ఈ విజయం సాధ్యమైందని మాజిద్ హుస్సేన్ పేర్కొన్నారు. తమ పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తాము ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటిలో అడుగుపెడుతమన్నారు మాజీద్ హుస్సెన్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com