బ్రేకింగ్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

బ్రేకింగ్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

పోస్టల్ ఓట్లలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీకే ఎక్కువ ఓట్లు

గ్రేటర్‌లోని 150 డివిజన్లలో మొత్తం పోస్టల్ ఓట్లు 1926

గ్రేటర్‌లో మొత్తం పోస్టల్ ఓట్లు 1926

పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి స్వల్ప ఆధిక్యం

హైదర్‌నగర్‌ పోస్టల్ ఓట్లలో టీఆర్‌ఎస్‌-1, బీజేపీ-3, టీడీపీ-1

బోయిన్‌పల్లి పోస్టల్ ఓట్లలో టీఆర్ఎస్‌-8, బీజేపీ- 7, చెల్లనివి- 2

గాజులరామారం పోస్టల్ ఓట్లలో టీఆర్ఎస్‌-2, బీజేపీ- 3, కాంగ్రెస్‌-1

సూరారం డివిజన్‌లో టీఆర్ఎస్‌-1, బీజేపీ- 1, చెల్లనివి- 2

వనస్థలిపురం పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్‌-2, బీజేపీ- 5, చెల్లనివి- 1

హస్తినాపురం పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ- 2

చంపాపేట్‌ పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ-5, టీఆర్‌ఎస్‌-2, కాంగ్రెస్‌-1

లింగోజిగూడ బీజేపీ-5, టీఆర్‌ఎస్‌-2, టీజేఎస్‌-1

కొండాపూర్‌లో బీజేపీ-5.. అల్లాపూర్‌లో బీజేపీ-3

సుభాష్‌నగర్‌ టీఆర్‌ఎస్‌కి 9 పోస్టల్ ఓట్లు, చెల్లనివి -2

జీడిమెట్లలో టీఆర్‌ఎస్‌-4, బీజేపీ-6

చింతల్ బీజేపీ-2, చెల్లనివి-2

భారతినగర్‌ పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్‌-3, బీజేపీ-4, నోటా-1, చెల్లనివి-3

రంగారెడ్డి డివిజన్‌లో టీఆర్ఎస్‌- 2, బీజేపీ- 3

సుభాష్‌నగర్‌లో పోస్టల్ ఓట్లు : టీఆర్ఎస్‌- 9, బీజేపీ- 3, చెల్లనివి-2

కుత్బుల్లాపూర్ పోస్టల్ ఓట్లు : టీఆర్ఎస్‌- 5, బీజేపీ- 2

జీడిమెట్ల పోస్టల్ ఓట్లు : టీఆర్ఎస్‌- 4, బీజేపీ- 6, చెల్లనివి-1

నిజాం కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ అంజనీకుమార్

మల్కాజ్‌గిరి పోస్టల్ ఓట్లు : బీజేపీ-6, చెల్లనివి-1

కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్

Tags

Read MoreRead Less
Next Story