కాంగ్రెస్ ఖాతాలో ఏఎస్ రావు నగర్

X
కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టి ఏఎస్ రావు నగర్ డివిజన్‌లో విజయం సాధించింది. ఏఎస్ రావు నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. అలాగే బోరబండలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొందింది. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విజయం సాధించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
