గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగురుతుంది : ఎమ్మెల్సీ కవిత

X
By - Nagesh Swarna |4 Dec 2020 11:28 AM IST
ఈ సారి కూడా గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ పనితీరుతో నగరవాసులు మరోసారి టీఆర్ఎస్‌కు పట్టంకడతారన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా అదే వెల్లడించాయిని కవిత స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com