గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ భేటీ

X
By - Nagesh Swarna |12 Nov 2020 12:26 PM IST
గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశమయ్యారు. గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు చొప్పున హాజరయ్యారు. ప్రతి పార్టీకి 15 నిమిషాల పాటు సమయం కేటాయించి చర్చించారు. గ్రేటర్ ఎన్నికల నిర్వాహణ, ఓటర్ల నమోదు ప్రక్రియపై సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com