తెలంగాణ

గ్రేటర్ పోరు : 29 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

గ్రేటర్ పోరు : 29 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
X

గ్రేటర్ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ చేసింది కాంగ్రెస్. 29 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు.. రేపటికల్లా మిగతా అభ్యర్థులను ఖరారు చేసేలా కసరత్తు చేస్తున్నారు. అటు ఇప్పటికే లిస్ట్‌ను ఆమోదం కోసం హైకమాండ్‌కు పంపింది పీసీసీ. అటు మేనిఫెస్టో విడుదలపైనా కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES