జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. దొంగ ఓట్లు వేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

X
By - Nagesh Swarna |1 Dec 2020 2:27 PM IST
ఉప్పల్ జిల్లా పరిషత్ స్కూల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ అభ్యర్థి దొంగ ఓట్లు వేయిస్తున్నాడని.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దొంగ ఓట్లు వేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘనటనపై సమగ్ర విచారణ చేపట్టాలని.. అవసరమైతే రీ పోలింగ్ నిర్వహించాలని టీఆర్ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com