మెజారిటీ స్థానాల్లో బీజేపీకి దక్కిన పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు

మెజారిటీ స్థానాల్లో బీజేపీకి దక్కిన పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు
X

పోస్టల్‌ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీకి అధిక ఓట్లు లభించాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో నిలిచింది. పోస్టల్‌ బ్యాలెట్లలో 58 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా..29 చోట్ల టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. ఏడు స్థానాల్లో ఎంఐఎం, రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీకి పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు అధికంగా లభించాయి.

Tags

Next Story