బ్రేకింగ్.. ఖమ్మంలో దారుణం.. బాలికపై అత్యాచారం చేసి, ఆమెను..

X
By - Nagesh Swarna |5 Oct 2020 4:16 PM IST
ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది.. బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది.. నగరంలోని ముస్తఫా నగర్‌లో ఓ ఇంట్లో పనిచేస్తున్న బాలికపై యజమాని సుబ్బారావు కొడుకు అత్యాచారం చేశాడు.. ఆ తర్వాత ఆమెను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినట్లుగా బాధితురాలు చెబుతోంది.. లొంగకపోవడంతో ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించాడు.. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com