GLOBAL SUMMIT: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. నేటి షెడ్యూల్

భారత్ ఫ్యూచర్ సిటీలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా డిజిటల్ స్ర్కీన్‌లు, అందమైన లాన్‌లు, రకరకాల పూలమొక్కలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులు తరలి వస్తున్నారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. నేటి షెడ్యూల్
మధ్యాహ్నం 12 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.
- మధ్యాహ్నం 1:30కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా ప్రారంభం.
- మధ్యాహ్నం 2.30 నిమిషాలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రసంగం.
- ఆర్థిక రంగ నిపుణులు అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్-మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్ ప్రసంగాలు
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, కిరణ్ మజుందార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగాలు.
- సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు నాలుగు హాల్స్‌లో వేర్వేరుగా నాలుగు అంశాలపై చర్చలు. ఇందులో ప్రధానంగా పవరింగ్తెలంగాణ ఫ్యూచర్, గ్రీన్ మొబిలిటీ, టేక్తెలంగాణ, తెలంగాణ గ్లోబల్ఎడ్యుకేషన్హబ్అంశాలపై నిపుణులు, మంత్రులు, సీనియర్అధికారులు చర్చిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

