గంగాధర్‌ తిలక్‌ దంపతులను సత్కరించిన గవర్నర్‌ తమిళి సై..!

గంగాధర్‌ తిలక్‌ దంపతులను సత్కరించిన గవర్నర్‌ తమిళి సై..!
గంగాధర్‌ తిలక్‌ దంపతులను గవర్నర్‌ తమిళిసై సత్కరించారు. దశాబ్ద కాలంపైగా రోడ్లపై గుంతలను పూడ్చే పనిని గంగాధర్‌ దంపతులు స్వచ్ఛందంగా చేస్తున్నారు.

గంగాధర్‌ తిలక్‌ దంపతులను గవర్నర్‌ తమిళిసై సత్కరించారు. దశాబ్ద కాలంపైగా రోడ్లపై గుంతలను పూడ్చే పనిని గంగాధర్‌ దంపతులు స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ గంగాధర్‌ను దంపతులను శాలువా, జ్ఞాపికలను బహుకరించి రాజ్‌భవన్‌లో సన్మానించారు. గంగాధర్‌, భార్య వెంకటేశ్వరి అన్‌ సంగ్‌ హీరోస్‌ అని ఆమె కొనియాడారు. గంగాధర్‌ దంపతులు అందరీకి స్ఫూర్తిదాయకమని గవర్నర్‌ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story