Harish Rao : నా గొంతులోప్రాణం ఉండగా బాయిలకాడ మీటర్లు పెట్టను : హరీష్ రావు

Harish Rao : నా గొంతులోప్రాణం ఉండగా బాయిలకాడ మీటర్లు పెట్టను : హరీష్ రావు
Harish Rao : రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.

Harish Rao : రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణపై ప్రధాని నరేంద్రమోదీ అవకాశం వచ్చినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే .. ఇంతమంది మరణించి ఉండేవారు కాదన్నారు. తెలంగాణపై కేంద్రానికి చిన్నచూపు ఎందుకని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బలిదానాలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణం కాదా అని ప్రశ్నించారు. ఉత్తరభారతానికి ఒక నీతి.. దక్షిణ భారతానికి ఒక నీతా అని హరీష్‌రావు నిలదీశారు. రాష్ట్రానికి 5వేల కోట్లు రావాలంటే .. విద్యుత్ సంస్కరణలు అమలుచేయాలని షరతు పెట్టారన్నారు. తన గొంతులో ప్రాణంఉండగా.. బాయిలకాడ మీటర్లు పెట్ట అని.. రైతులకు ఉచిత కరెంటు ఇస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story