Siddipet: సిద్దిపేట జిల్లాలో పర్యటించిన హరీష్‌రావు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

X
Harish Rao (tv5news.in)
Siddipet: కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు, రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటివి ఇస్తుంటే.,. బీజేపి ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలను పెంచుతుందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నోసంక్షేమ, అభివృద్ది పనులు చేపట్టామన్నారు. సిద్దిపేటజిల్లా చేర్యాల పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రైతుబజార్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలో 6కోట్లతో 30 పడకల ఆస్పత్రికి అనుమతి మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. జనగామ నియోజవర్గానికి 3వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
