Harish Rao : 561 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ..

X
By - Divya Reddy |24 Aug 2022 3:00 PM IST
Harish Rao : మెదక్ పట్టణంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఓపెన్ టాప్ జీపులో వచ్చిన మంత్రికి.. స్థానికులు ఘన స్వాగతం పలికారు.
Harish Rao : మెదక్ పట్టణంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఓపెన్ టాప్ జీపులో వచ్చిన మంత్రికి.. స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 561 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com