Harish Rao : మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వ అవార్డ్.. మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే..

X
By - Sai Gnan |29 Sept 2022 3:00 PM IST
Harish Rao : మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రులు హరీశ్‌రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు
Harish Rao : మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రులు హరీశ్‌రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లోని ప్రతి ఆవాసానికీ రక్షిత తాగునీరు అందుతున్నదని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు అన్నారు.తెలంగాణ పధకాలకు కేంద్ర అవార్డులు వస్తుంటే కేంద్ర మంత్రులు మాత్రం బురద జల్లుతున్నరని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com