మెదక్‌లో మంత్రి హరీష్‌ రావు పర్యటన

మెదక్‌లో  మంత్రి హరీష్‌ రావు పర్యటన
మెదక్‌ జిల్లాలో మంత్రి హరీష్‌ రావు పర్యటిస్తున్నారు. ఏడుపాయల శ్రీవన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.

మెదక్‌ జిల్లాలో మంత్రి హరీష్‌ రావు పర్యటిస్తున్నారు. ఏడుపాయల శ్రీవన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో యాగశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story