హైదరాబాద్‌లో వరద ధాటికి కొట్టుకుపోయిన వాహనాలు.. వెతుక్కుంటున్న జనం

హైదరాబాద్‌లో వరద ధాటికి కొట్టుకుపోయిన వాహనాలు.. వెతుక్కుంటున్న జనం
X

కనీ వినీ ఎరుగని రీతిలో కురిసిన వాన.. భాగ్యనగరాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అనేక ప్రాంతాలు నామరూపాల్లేకుండా మారిపోయాయి. గగన్‌పహాడ్‌ జల్‌పల్లి ప్రాంతంలోని రహదారి.. భారీ వర్షం ధాటికి... దారుణంగా కోతకు గురైంది. పదుల సంఖ్యలో వాహనాలు... కొట్టుకుపోయాయి. ఒకదాన్నొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. వరదకు తుక్కుతుక్కైన తమ వాహనాలను గుర్తించే పనిలో జనం నిమగ్నమయ్యారు.


Tags

Next Story