vanama Raghava : వనమా రాఘవేంద్రకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..

X
By - TV5 Digital Team |8 Jan 2022 1:53 PM IST
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టైన వనమా రాఘవను పోలీసులు కొత్తగూడెం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రాఘవకు 14 రోజుల రిమాండ్ విధించింది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టైన వనమా రాఘవను పోలీసులు కొత్తగూడెం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రాఘవకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. ఆయనను పోలీసులు భారీ భద్రత నడుమ భద్రాచలం జైలుకు తరలించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య సహా ఇప్పటికే రాఘవపై 12 కేసులు నమోదై ఉన్నాయి. రాఘవ బాధితులు నిర్భయంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని పాల్వంచి ఏఎస్పీ సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com