Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారుల విధ్వంసం.. రైళ్లకు నిప్పు

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారుల విధ్వంసం.. రైళ్లకు నిప్పు
Secunderabad: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసన సెగలు రగులుతున్నాయి.

Secunderabad: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసన సెగలు రగులుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళన కారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు.

రైల్వే స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత

3 రైళ్లు, పలు స్టాళ్లపై రాళ్లు రువ్విన విధ్వంసకారులు

15 రౌండ్ల పోలీసుల కాల్పులు

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా చెలరేకిన ఆందోళనలు

అజంతా ఎక్ప్, ఈస్ట్ కోస్ట్, రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ లకు నిప్పు

మూడు రైల్వే స్టేషన్ లకు నిప్పు

రైలు పట్టాలపై పార్శిల్ సామాన్లు వేసి నిప్పు

రైల్వే స్టేషన్ లో పోలీసుల కాల్పులు

3 గంటలుగా రైల్వే స్టేషన్ లో ఆందోళన కారులు

Tags

Next Story