HYD : కుత్బుల్లాపూర్‌లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి

X
By - Vijayanand |31 March 2023 5:23 PM IST
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. సురారం లోని రాజీవ్ గృహకల్పకు చెందిన బాలుడు ప్రేమ్‌పై తీవ్రంగా దాడి చేశాయి. అ దే విధంగా చెన్నకేశవ కాలనీలోని రోడ్ నెంబర్-1లో బాలిక అన్వితను తీవ్రంగా గాయపర్చాయి. చికిత్స నిమిత్తం అన్వితను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇ టీవల వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్నా.. జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరే షన్ డాగ్ కార్యక్రమం చేపట్టిన ఫలితం లేదని మండిపడుతున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com