Hyderabad : భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత....

X
By - Subba Reddy |14 Jan 2023 10:30 AM IST
ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు
తెలుగు వారికి పెద్ద పండుగ అయిన మకర సంక్రాంతి సంబురాలు ఇరు రాష్ట్రాల్లో మోదలయ్యాయి. నేడు(శనివారం) భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకను కేబీఆర్ పార్క్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అథిదిగా బీఆర్‌ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. భోగి మంటను వెలిగించిన ఆమె ప్రజలందరికీ భోగీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com